(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.102. అధ్యాయః 102
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సేనాయా జయచిహ్నానాం రాజనీతేశ్చ కథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-102-0x(5605)(68743)
జయిన్యాః కాని రూపాణి భవంతి భరతర్షభ।
పృతనాయాః ప్రశస్తాని తాని చేచ్ఛామి వేదితుం॥ 12-102-1(68744)
భీష్మ ఉవాచ। 12-102-2x(5606)
జయిన్యా యాని రూపాణి భవంతి భరతర్షభ।
పృతనాయాః ప్రశస్తాని తాని వక్ష్యామి సర్వశః॥ 12-102-2(68745)
దైవే పూర్వం ప్రకుపితే మానుషే కాలచోదితే।
తద్విద్వ అఽనుపస్యంతి జ్ఞానదీర్ఘేణ చక్షుషా॥ 12-102-3(68746)
ప్రాయశ్చిత్తవిధిం చాత్ర జపహోమాంశ్చ తద్విదః।
మంగల ని చ కుర్వంతి శమయంత్యహితాని చ॥ 12-102-4(68747)
ఉదీణానసో యోధా వాహనాని చ భారత।
యస్యాం భవంతి సేనాయాం ధ్రువం తస్యా జయో భవేత్॥ 12-102-5(68748)
అన్వేవ వాయవో యాంతి తథైవేంద్రధనూంషి చ।
అనుప్లవంతే మేఘాశ్చ తథాఽఽదిత్యస్య రశ్మయః॥ 12-102-6(68749)
గోమాయవశ్చాతులోమబలా గృధ్రాశ్చ సర్వశః।
అర్హయేయుర్యదా సేనాం తదా సిద్ధిరనుత్తమా॥ 12-102-7(68750)
ప్రసన్నభాః పావకశ్చోర్ధ్వరశ్మిః
ప్రదక్షిణావర్తశిఖో విధూమః।
పుణ్యా గంధాశ్చాహుతీనాం భవంతి
జయస్యైతద్భావినో రూపమాహుః॥ 12-102-8(68751)
గంభీరశబ్దాశ్చ మహాస్వనాశ్చ
శంఖ్యాశ్చ భేర్యశ్చ నదంతి యత్ర।
యుయుత్సవశ్చాప్రతీపా భవంతి
జయస్యైతద్భావినో రూపమాహుః॥ 12-102-9(68752)
ఇష్టా మృగాః పృష్ఠతో వామతశ్చ
సంప్రస్థితానాం చ గమిష్యతాం చ।
జిఘాంసతాం దక్షిణాః సిద్ధిమాహు
ర్యే త్వగ్రతస్తే ప్రతిషేధయంతి॥ 12-102-10(68753)
మాంగల్యశబ్దాఞ్శకునా వదంతి
హంసాః క్రౌంచాః శతపత్రాశ్చ చాషాః।
హృష్టా యోధాః సత్వవంతో భవంతి
జయస్యైతద్భావినో రూపమాహుః॥ 12-102-11(68754)
శస్త్రైర్యంత్రైః కవచైః కేతుభిశ్చ
సుభానుభిర్ముఖవర్ణైశ్చ యూనాం।
భ్రాజిష్మతీ దుష్ప్రతివీక్షణీయా
యేషాం చమూస్తేఽభిభవంతి శత్రూన్॥ 12-102-12(68755)
శుశ్రూషవశ్చానభిమానినశ్చ
పరస్పరం సౌహృదమాస్థితాశ్చ।
యేషాం యోధాః శౌర్యమనుష్ఠితాశ్చ
జయస్యైతద్భావినో రుపమాహుః॥ 12-102-13(68756)
శబ్దాః స్పర్శాస్తథా గంధా విచరంతి మనః ప్రియాః।
ధైర్యం చావిశతే యోధాన్విజయస్య ముఖం చ తత్॥ 12-102-14(68757)
శబ్దో వామః ప్రస్థితస్య దక్షిణః ప్రవివిక్షతః।
పశ్చాత్సంసాధయత్యర్థం పురస్తాచ్చ నిషేధతి॥ 12-102-15(68758)
సంహత్య మహతీం సేనాం చతురంగాం యుధిష్ఠిర।
సాంనైవ వర్తయేః పూర్వం ప్రసతేథాస్తతో యుధి॥ 12-102-16(68759)
జఘన్య ఏష విజయో యద్యుద్ధే సామభాషణం।
యాదృచ్ఛికో యుధి జయో దైవేనేతి విచారణం॥ 12-102-17(68760)
ఆపగేవ మహావేగా త్రస్తా ఇవ మహామృగాః।
దుర్నివార్యతమా చైవ ప్రభగ్నా మహతీ చమూః॥ 12-102-18(68761)
భగ్నా ఇత్యేవ భజ్యంతే విద్వాంసోఽపి న కారణం।
ఉదారసారా మహతీ రురుసంఘోపమా చమూః॥ 12-102-19(68762)
పరస్పరజ్ఞాః సంహృష్టాస్త్యక్తప్రాణాః సునిశ్చితాః।
అపి పంచత్రతై శూరా నిఘ్నంతి పరవాహినీం॥ 12-102-20(68763)
అపి వా పంచషట్సప్తసంహితాః కృతనిశ్చయాః।
క్లలీనాః పూజితాః సంయగ్విజయంతీహ శాత్రవాన్॥ 12-102-21(68764)
సన్నిపాతో న మంతవ్యః శక్యే సతి కథంచన।
సాంత్వభేదప్రదానానాం యుద్ధముత్తరముచ్యతే॥ 12-102-22(68765)
సంసర్పేణ హి సేనాయా భయం భీరూన్ప్రబాధతే।
వజ్రాదియ ప్రజ్వలితాదియం స్విత్క్షపయిష్యతి॥ 12-102-23(68766)
అమిప్రయాతాం సమితిం జ్ఞాత్వా యే ప్రతియాంత్యథ।
తేషాం సందంతి గాత్రాణి యోధానాం వివయస్య చ॥ 12-102-24(68767)
విషయో వ్యథతే రాజన్సర్వః సస్థాణుజంగమః।
అస్త్రప్రతాపతప్తానాం మజ్జాః సీదంతి దేహినాం॥ 12-102-25(68768)
తేషాం సాంత్వం క్రూరమిశ్రం ప్రణేతవ్యం పునః పునః।
సంపీడ్యమానా హి పరైర్యోగమాయాంతి సర్వతః॥ 12-102-26(68769)
ఆంతరాణాం చ భేదార్థం చరానభ్యవచారయేత్।
యశ్చ తస్మాత్పరో రాజా తేన సంధిః ప్రశస్యతే॥ 12-102-27(68770)
న హి తస్యాన్యథా పీడా శక్యా కర్తుం తథావిధా।
యథా సార్ధమమిత్రేణ సర్వతః ప్రతిబాధనం॥ 12-102-28(68771)
క్షమా వై సాధుమాయాతి న హ్యసాధూన్క్షమా సదా।
క్షమాయాశ్చాక్షమాయాశ్చ పార్థ విద్ధి ప్రయోజనం॥ 12-102-29(68772)
విజిత్య క్షమమాణస్య యశో రాజ్ఞో వివర్ధతే।
మహాపరాధే హ్యప్యస్మిన్విశ్వసంత్యపి శత్రవః॥ 12-102-30(68773)
మన్యంతే కర్షయిత్వా తు క్షమా సాధ్వీతి శాంబరాః।
అసంతప్తం తు యద్దారు ప్రత్యేతి ప్రకృతిం పునః॥ 12-102-31(68774)
నైతత్ప్రశంసంత్యాచార్యా న చైతత్సాధు దర్శనం।
అక్రోధేనావినాశేన నియంతవ్యాః స్వపుత్రవత్॥ 12-102-32(68775)
ద్వేష్యో భవతి భూతానాముగ్రో రాజా యుధిష్ఠిర।
మృదుమప్యవమన్యంతే తస్మాదుభయభాగ్భవేత్॥ 12-102-33(68776)
ప్రహరిష్యన్ప్రియం బ్రూయాత్ప్రహరన్నపి భారత।
ప్రహృత్య చ ప్రియం బ్రూయాచ్ఛోచన్నివ రుదన్నివ॥ 12-102-34(68777)
న మే ప్రియా యే స్మ హతాః సంప్రహృష్టాః పరేఽపి చ।
న చ కత్థనమేవాగ్ర్యముచ్యమానం పునః పునః॥ 12-102-35(68778)
అహో జీవితమాకాంక్షేన్నేదృశో వధమర్హతి।
సుదుర్లభాః సుపురుషాః సంగ్రామేష్వపలాయినః॥ 12-102-36(68779)
కృతం మమాప్రియం తేన యేనాయం నిహతో మృధే।
ఇతి వాచా వదన్హంతృన్పూజయేత రహోగతః॥ 12-102-37(68780)
హంతౄణాం చ హతానాం చ పూజాం కుర్యాద్యథార్థతః।
క్రోశేద్బాహుం ప్రగృహ్యాపి చికీర్షంజనసంగ్రహం॥ 12-102-38(68781)
ఏవం సర్వాస్వవస్థాసు సాంత్వపూర్వం సమాచరేత్।
ప్రియో భవతి భూతానాం ధర్మజ్ఞో వీతభీర్నృపః॥ 12-102-39(68782)
విశ్వాసం చాత్ర గచ్ఛంతి సర్వభూతాని భారత।
విశ్వస్తః శక్యతే భోక్తుం యథాకాలం సముత్థితః॥ 12-102-40(68783)
తస్మాద్విశ్వాసయేద్రాజా సర్వభూతాన్యమాయయా।
సర్వతః పరిరక్షేచ్చ యో మహీం భోక్తుమిచ్ఛతి॥ ॥ 12-102-41(68784)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్వ్యధికశతతమోఽధ్యాయః॥ 102॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-102-15 శబ్దః కాకస్యేతి శేషః॥
12-102-22 సన్నిపాతో యుద్ధం॥
12-102-24 సన్నితి యుద్ధం। స్యందంతి స్తిద్యంతి॥
12-102-25 విధయో దేశః॥
12-102-26 యోగం సంవిం॥
12-102-27 ఆంతరాణాం శత్రోః సద్ధీనాం। తస్మాచ్ఛత్రోః పరః శ్రేష్ఠస్తేన సంధిం చ కుర్యాత్॥
12-102-29 క్షమా వై సాధ్వమాయానాం నహి సాధు సదా క్షమా ఇతి డ. థ. పాఠః॥
12-102-30 అస్మిన్క్షమావతి॥
12-102-31 అసంతాప్య ఋజూకృతం వంశాది పునర్వక్రీభవత్యర్థః శత్రుం సంతాప్య క్షమాం కుర్యాదితి శంబరస్య దైత్యస్య మతం॥
12-102-32 స్వమతమాహ నైతదితి॥
12-102-40 విస్వస్తో జనః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.